https://oktelugu.com/

Dimple Hayathi: న్యూడ్ మసాజ్ ఫోటో లీక్ చేసిన రవితేజ హీరోయిన్..!

Dimple Hayathi: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు… డింపుల్ హయాతికి కాలం కలిసి రావడం లేదు. నిలువెత్తు అందాలతో పోతపోసినట్లు ఉంటుంది ఈ హైదరాబాద్ బ్యూటీ. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోదు. అయితే హిట్ దక్కడ రేసులో వెనకబడిపోతుంది. బ్రేక్ ఇచ్చే ఒక్క సక్సెస్ మూవీ పలకరించడం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన డింపుల్ హయాతి 2017లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. గల్ఫ్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో హీరోయిన్ గా […]

Written By:
  • Shiva
  • , Updated On : February 14, 2023 / 10:55 AM IST
    Follow us on

    Dimple Hayathi

    Dimple Hayathi: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు… డింపుల్ హయాతికి కాలం కలిసి రావడం లేదు. నిలువెత్తు అందాలతో పోతపోసినట్లు ఉంటుంది ఈ హైదరాబాద్ బ్యూటీ. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోదు. అయితే హిట్ దక్కడ రేసులో వెనకబడిపోతుంది. బ్రేక్ ఇచ్చే ఒక్క సక్సెస్ మూవీ పలకరించడం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన డింపుల్ హయాతి 2017లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. గల్ఫ్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఇది చిన్న చిత్రం కావడంతో ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు.

    Also Read: Nani Dasara Movie: కెజిఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో దసరాకు పోలికా… వివరణ ఇచ్చిన హీరో నాని!

    గల్ఫ్ అనంతరం ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన అభినేత్రి 2 మూవీలో నటించారు. డింపుల్ కి ఫేమ్ తెచ్చిన మూవీ మాత్రం గద్దలకొండ గణేష్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ చిత్రంలో డింపుల్ హయతి ఐటెం నంబర్ చేశారు. ”సూపర్ హిట్టు” సాంగ్ లో కిరాక్ స్టెప్స్, టెంప్టింగ్ గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల కళ్ళలో పడింది. అయినప్పటికీ ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు.

    అడపాదడపా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. డింపుల్ కి ఖిలాడి రూపంలో భారీ ఆఫర్ దక్కింది. సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ రవితేజ వంటి స్టార్ పక్కన ఆడిపాడే ఛాన్స్ దక్కించుకుంది. ఖిలాడి మూవీలో డింపుల్ పాత్రకు మంచి స్క్రీన్ స్పేస్ ఉంది. రెండు సాంగ్స్ కూడా ఉన్నాయి. ఖిలాడి సక్సెస్ అయినట్లైతే డింపుల్ కి బ్రేక్ వచ్చేది. అనూహ్యంగా ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

    ఖిలాడి ఫెయిల్యూర్ అనంతరం డింపుల్ హయాతికి ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. రామ బాణం టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా డింపుల్ హయాతికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇతర తెలుగు హీరోయిన్స్ మాదిరే ఆమె నిరాదరణకు గురవుతున్నారు.

    Dimple Hayathi

    కాగా డింపుల్ హయాతి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ హాట్ టాపిక్ అయ్యింది. ఫేస్ మసాజ్ చేయించుకున్న ఫోటో లీక్ చేసి షాక్ ఇచ్చింది. ఆమె ఫోటో చూస్తే న్యూడ్ గా ఉన్నారన్న భావన కలుగుతుంది. సదరు ఫోటోకి… నేను ఎందుకు ఈ ఫోటో షేర్ చేశాను? అని కామెంట్ పెట్టారు. గుర్తుపట్టలేనంతగా ఆమె ఫేస్ ఉంది. డింపుల్ హయాతి ఫోటో వైరల్ అవుతుంది.

    Also Read: CM Jagan- Kodali Nani: కొడాలి నానిపై సీఎం జగన్ ఆగ్రహం.. అసలేంటి వివాదం

    Tags