https://oktelugu.com/

Bigg Boss Divi : తెలుగు పిల్ల దివి తెగింపు… హాట్ యాంగిల్ నుండి నడుము, నాభీ చూపిస్తూ రెచ్చగొట్టిన బిగ్ బాస్ బ్యూటీ

Bigg Boss Divi : మంచి హైట్, చక్కని రూపం, స్లిమ్ బాడీతో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది దివి వాధ్త్య. ఈ తెలుగు భామ గ్లామర్ కి రావలసినంత గుర్తింపు ఇంకా రాలేదు. అందరు లోకల్ అమ్మాయిల్లాగే దివి కూడా నిరాదరణకు గురవుతున్నారు. అయితే ఆమె కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. గతంతో పోల్చుకుంటే ఆమెకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. దానికి బిగ్ బాస్ షోనే కారణం. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాలొన్న దివి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2022 / 10:32 AM IST
    Follow us on

    Bigg Boss Divi : మంచి హైట్, చక్కని రూపం, స్లిమ్ బాడీతో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది దివి వాధ్త్య. ఈ తెలుగు భామ గ్లామర్ కి రావలసినంత గుర్తింపు ఇంకా రాలేదు. అందరు లోకల్ అమ్మాయిల్లాగే దివి కూడా నిరాదరణకు గురవుతున్నారు. అయితే ఆమె కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. గతంతో పోల్చుకుంటే ఆమెకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. దానికి బిగ్ బాస్ షోనే కారణం. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాలొన్న దివి వెలుగులోకి వచ్చారు. తాను ఒక హీరోయిన్ అని జనాలకు పరిచయం చేసుకున్నారు.

    బిగ్ బాస్ హౌస్లో దివి జర్నీ ఎక్కువ కాలం సాగలేదు. అయితే పెద్దగా నెగిటివిటీకి గురికాకుండా క్లీన్ గా బయటకు వచ్చింది. జనరల్ గా యంగ్ లేడీ కంటెస్టెంట్స్ గ్లామర్ తో ఆడియన్స్ ని అట్రాక్ చేయాలి అనుకుంటారు. ఎఫైర్స్ తో స్పైసీ కంటెంట్ ఇచ్చి సేఫ్ జోన్లో ఉంటారు. ఇవి రెండు దివి చేయలేదు. ఆమెపై వచ్చిన ఒకే ఒక నెగిటివ్ కామెంట్ కొందరితో మాత్రమే కలుస్తుంది. దివి కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ తో మాత్రమే స్నేహం చేశారు. ఏది ఏమైనా బిగ్ బాస్ దివి కెరీర్ కి ప్లస్ అయ్యింది.

    బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. స్టార్స్ సినిమాల్లో కీలక రోల్స్ దక్కుతున్నాయి. కొన్ని వెబ్ సిరీస్లలో లీడింగ్ రోల్స్ చేస్తున్నారు. క్యాబ్ స్టోరీస్ సిరీస్లో దివి లీడింగ్ రోల్ చేశారు. అలాగే జీ తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మా నీళ్ల ట్యాంక్ సిరీస్లో కూడా ఆమెది ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గాడ్ ఫాదర్ మూవీలో దివి ఒక రోల్ చేసిన విషయం తెలిసిందే. మంచు విష్ణు జిన్నా, సందీప్ కిషన్ ఏ వన్ ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నటించి అలరించారు.

    గతంతో పోల్చితే దివి కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో అభిమానుల మనసులు దోచేస్తుంది. ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెంచుకుంటుంది. ప్రస్తుతం దీవిని ఇంస్టాగ్రామ్ లో దాదాపు వన్ మిలియన్ ఫాలో అవుతున్నారు. తాజాగా ఆమె నడుము, నాభీ హాట్ యాంగిల్ నుండి చూపిస్తూ టెంపరేచర్ పెంచేశారు. దివి బోల్డ్ ఫోజ్ వైరల్ గా మారింది. దివి అందాలతో అభిమానులను అలరిస్తూ… దర్శక నిర్మాతలకు గాలం వేస్తుంది.