Police: మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అన్నారో సినీ కవి. ఇది అక్షరాలా సత్యం. డబ్బు కోసం బంధుత్వాలను సైతం పణంగా పెడుతున్నారు. వరుసకు అత్తే అయినా వారి ఆస్తి దోచుకోవాలని పన్నాగం పన్నింది. ఇందుకు తొమ్మిదో తరగతి చదవే బాలుడిని ఎంచుకుంది. ఎలాగైనా వారింట్లోని నగదు, బంగారం లాక్కోవాలని పథకం వేసింది. దీనికి అతడిని లైంగిక మత్తులోకి దింపి అతడితో సెక్స్ చేసి దాన్ని వీడియో తీయించి బ్లాక్ మెయిల్ కు దిగింది. తరువాత వారింటి నుంచి డబ్బు, నగదు తీసుకుని ఉడాయించింది. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలు తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తోంది.

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు పురుషులపై వలపు వలలు విసురుతుంటే మరికొందరు పసివారిపై కూడా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. ఏకంగా తొమ్మిదో తరగతి చదివే అబ్బాయినే లైంగిక రొంపిలోకి దింపి అతడి నగ్న చిత్రాలను చూపించి బెదిరింపులకు గురి చేసి తన ఇంట్లోని బంగారం, నగదు దోచుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
తీరా గది మారాక కానీ బంగారం, నగదు ఏమయ్యాయో అర్థం కాలేదు. దీంతో ఆశ్చర్యపోయిన బాలుడి తల్లి వాటి గురించి ఆరా తీయగా జరిగిన విషయం తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. తమ కొడుకుపై లైంగిక దాడి చేసి డబ్బు, నగలు ఎత్తుకెళ్లిన లేడీపై కేసు పెట్టింది. ఇందులో బాలుడిని వేధింపులకు గురి చేసింది అత్తే కావడం గమనార్హం.
Also Read: అనారోగ్యంతో అనసూయ తండ్రి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న అనసూయ!
బాలుడిపై ఆమె మూడు సార్లు లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన కర్నూలు జిల్లాలోనూ చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి ఫోన్ వచ్చింది. హలో అనగానే ఎదుటి వ్యక్తి ఆడగొంతు. మీరు చాలా అందంగా ఉంటారని మెల్లగా ఉచ్చులోకి దింపి అతడి నగ్న చిత్రాలను తీసి బ్లాక్ మెయిల్ చేసి రూ. లక్షలు గుంజింది. దీంతో అతడు మోసపోయానని తెలుసుకుని కంగారు పడ్డాడు. దీంతో పోలీసులకు తెలిసి ఆమెను అరెస్టు చేశారు. కానీ ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చెడుదారుల్లో వెళ్లకూడదని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: వామ్మో.. ఆ పని కోసం 11 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. ఇదేం వ్యసనం రా బాబు