Anasuya : బికినీ గౌనులో అనసూయ పిచ్చెక్కించే ఫోజులు.. చూస్తే తట్టుకోలేరంతే

రంగమ్మత్తలో ఇంత హాట్ దాగుందా అని ఆశ్చర్యపోతున్నారు. తన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకే సెగ పుట్టిస్తోంది. ఏది ఏమైనా అనసూయ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తన అందం చూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏం ఉందని అంటున్నారు.

Written By: Srinivas, Updated On : June 18, 2023 6:20 pm
Follow us on

Anasuya : ఒకప్పటి జబర్దస్త్ వ్యాఖ్యాత, పలు టీవీ షోల యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలకే పరిమితమైంది. జబర్దస్త్ లో దాదాపు తొమ్మిదేళ్లు యాంకర్ గా చేసి తన స్థాయిని పెంచుకుంది. అందులో ఉండే సినిమా అవకాశాలను దక్కించుకుంది. తరువాత పలు టీవీ షోల్లో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రస్తుతం వాటికి కూడా గుడ్ బై చెప్పేసి సినిమాల్లోనే నటిస్తోంది.

రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయణిగా చేసింది. ఇక విమానం అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించిందని చెబుతున్నారు. పాత్ర ఏదైనా దానికి న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన చూపంతా సినిమాలపైనే పెట్టింది. దీంతో సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు తెగ పెట్టేస్తోంది. వ్యక్తిగత జీవితం గురించి పెట్టాల్సిన అవసరం లేదు. మరోవైపు అమ్మాయి అయినా ఫర్వాలేదు. ఆంటీ అయి కూడా ఫొటోలేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన భర్తతో కలిసి వెకేషన్ కు వెళ్లిన ఫొటోలు పెట్టడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఆమె వేసుకున్న డ్రెస్ కింద చిరిగింది చూసుకోండి అని హేళన చేస్తున్నా పట్టించుకో వడం లేదు.

ఇప్పుడు ఫొటోలు పోస్టులు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. రంగమ్మత్తలో ఇంత హాట్ దాగుందా అని ఆశ్చర్యపోతున్నారు. తన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకే సెగ పుట్టిస్తోంది. ఏది ఏమైనా అనసూయ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తన అందం చూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏం ఉందని అంటున్నారు.