https://oktelugu.com/

అనసూయ విరహ వేదన మామూలుగా లేదే?

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షోలల్లో అనసూయ హావభావాలు, డ్రెస్సులు కుర్రకారు మతిపోగొడుతాయి. జబర్ధస్త్ నవ్వులను మించి అనసూయ హాట్ నెస్ ప్రధాన ఆకర్షణగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ హాట్ డ్రెస్సులు వేసుకున్న అనసూయ చాలా సార్లు ట్రోల్స్ కు గురైంది. సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంది. నెటిజన్లతో గొడవ పెట్టుకుంది. Also Read: సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ సూర్యకే? అయితే అనసూయ మాత్రం తన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 05:25 PM IST
    Follow us on

    బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షోలల్లో అనసూయ హావభావాలు, డ్రెస్సులు కుర్రకారు మతిపోగొడుతాయి. జబర్ధస్త్ నవ్వులను మించి అనసూయ హాట్ నెస్ ప్రధాన ఆకర్షణగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ హాట్ డ్రెస్సులు వేసుకున్న అనసూయ చాలా సార్లు ట్రోల్స్ కు గురైంది. సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంది. నెటిజన్లతో గొడవ పెట్టుకుంది.

    Also Read: సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ సూర్యకే?

    అయితే అనసూయ మాత్రం తన ఫొటో షూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపలేదు. ప్రతిసారి తన ఫొటోలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. జబర్ధస్త్ ఎపిసోడ్ లో వేసుకున్న క్యాస్టూమ్స్ తో ఫొటో షూట్ చేస్తూ అనసూయ ప్రతి వారం సందడి చేస్తుంది.

    తాజాగా అనసూయ ఈ న్యూ ఇయర్ ను తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. భర్తతో కలిసి బుల్లి బుల్లి డ్రెస్సులు వేసుకొని హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. వరుసగా ఫొటోలను షేర్ చేస్తూ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు అంతా షాక్ అయ్యారు.

    Also Read: త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ ఇక పట్టాలెక్కినట్టే?

    పొట్టి డ్రెస్సులో అనసూయ తన భర్త చెంపను గిల్లుతో విరహా వేధనతో ఇచ్చిన ఫోజు చూసి అందరూ సొల్లు కార్చేస్తున్నారు. ప్యాంట్ వేసుకోకుండా స్కర్టులో అనసూయ, భరద్వాజ్ లు రోమాంటిక్ యాంగిల్ లో కనిపించారు. భర్త బుగ్గను లాగుతూ కసి అంటూ అనసూయ ఇచ్చిన స్టిల్ హాట్ హాట్ గా ఉంది..

    తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో భర్తపై అనసూయ పడిపోవడం.. ప్రేమగా హత్తుకోవడం ఫొటోలు తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలు చూసి అనసూయ విరహ వేదన మామూలుగా లేదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  దీన్ని బట్టి అనసూయ బాగానే ఈ న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్