Anchor Anasuya : బాత్రూం వీడియో షేర్ చేసిన షాక్ ఇచ్చిన అనసూయ… అది కూడా విప్పేస్తే అంటూ !

Anchor Anasuya : అనసూయ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. యాటిట్యూడ్ పేరుతో సంచలన సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతుంది. తాజాగా ఏకంగా బాత్ రూమ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఏదో ట్రై చేశా అంటూ కామెంట్ పెట్టగా… నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా అనసూయలో విపరీతమైన మార్పులు వచ్చాయి. సాధారణంగానే అనసూయ డోంట్ కేర్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తారు. దాన్ని మరింత పెంచిన సూచనలు కనిపిస్తున్నాయి. లైగర్ మూవీ వివాదం […]

Written By: Shiva, Updated On : January 29, 2023 11:24 am
Follow us on

Anchor Anasuya : అనసూయ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. యాటిట్యూడ్ పేరుతో సంచలన సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతుంది. తాజాగా ఏకంగా బాత్ రూమ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఏదో ట్రై చేశా అంటూ కామెంట్ పెట్టగా… నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా అనసూయలో విపరీతమైన మార్పులు వచ్చాయి. సాధారణంగానే అనసూయ డోంట్ కేర్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తారు. దాన్ని మరింత పెంచిన సూచనలు కనిపిస్తున్నాయి. లైగర్ మూవీ వివాదం తర్వాత అనసూయ కరుకుగా తయారయ్యారు. 

గత ఏడాది ఆగష్టులో లైగర్ విడుదలైంది. ఫస్ట్ షో నుండే లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. లైగర్ ఫెయిల్యూర్ ని ఉద్దేశిస్తూ అనసూయ పరోక్షంగా నెగిటివ్ ట్వీట్ వేశారు. అమ్మను తిట్టిన పాపం వెంటాడింది. అందుకే డిజాస్టర్ టాక్ అని ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ లైగర్ మూవీ గురించే అని భావించిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అనసూయ మీద సోషల్ మీడియా యుద్ధం ప్రకటించారు. ఆంటీ అంటూ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ కసి తీర్చుకునే ప్రయత్నం చేశారు. 

అనసూయ కూడా ఏమాత్రం తగ్గలేదు. ట్రోల్స్ ని తనదైన శైలిలో తిప్పికొట్టింది. కొందరిపై సైబర్ కేసులు పెట్టింది. లైగర్ వివాదం జరిగినప్పటి నుండి అనసూయ మీద సోషల్ మీడియా నెగిటివిటీ పెరిగింది. మీరు ఎంత హేట్ చేస్తే నేను అంతగా మిమ్మల్ని హీటు పుట్టిస్తా అంటుంది అనసూయ. క్రేజీ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంది. మీ ట్రోల్స్, మీమ్స్ నన్నేమీ చేయలేవని ఇండైరెక్ట్ చెబుతున్నారు. 

తాజాగా అనసూయ ఏకంగా బాత్రూం వీడియో షేర్ చేసింది. అనసూయ సదరు వీడియోకి ‘ఏదో అలా ట్రై చేశాం’ అని కామెంట్ చేసింది. మామూలుగానే పచ్చి కామెంట్స్ చేసే నెటిజెన్స్ అనసూయ బోల్డ్ వీడియోపై దారుణమైన పోస్ట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ ‘అది కూడా విప్పేసావనుకో ఒక్కడు కూడా ఉండడు. మొత్తం చచ్చి ఊరుకుంటారు’ అని కామెంట్ చేశారు. 

నెగిటివ్ కామెంట్స్ సంగతి అటుంచితే జనాలు అనసూయ గ్లామర్ ని ఆస్వాదిస్తున్నారు. మెజారిటీ నెటిజెన్స్ మీరు సూపర్, హాట్ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా ఆమె వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆమె కీలక రోల్ చేసిన మైఖేల్ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. సందీప్ కిషన్ హీరోగా నటించారు. ఇది పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.