వైరల్: చెరువు గట్టుపై అనసూయ.. పిచ్చెక్కించింది

జబర్ధస్త్ యాంకర్ అనసూయ చెరువు గట్టుపై తన అందాలు ఆరబోసింది. ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో పిచ్చెక్కించింది. లూజ్ డ్రెస్ తో స్కర్ట్ వేసుకొని పిల్ల గాలి వీస్తుంటే చెరువు ఒడ్డున చెట్టును పట్టుకొని నీటిలో కాళ్లు ఊపుతూ అనసూయ చేసిన మాయకు యువత ఫిదా అవుతున్నారు. అనసూయ ఇప్పుడు అటు సినిమాల్లో ఇటు సీరియళ్లలో కూడా తన అందాలు ఆరబోస్తోంది. సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటున్న ఈ భామ […]

Written By: NARESH, Updated On : May 25, 2021 5:12 pm
Follow us on

జబర్ధస్త్ యాంకర్ అనసూయ చెరువు గట్టుపై తన అందాలు ఆరబోసింది. ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో పిచ్చెక్కించింది. లూజ్ డ్రెస్ తో స్కర్ట్ వేసుకొని పిల్ల గాలి వీస్తుంటే చెరువు ఒడ్డున చెట్టును పట్టుకొని నీటిలో కాళ్లు ఊపుతూ అనసూయ చేసిన మాయకు యువత ఫిదా అవుతున్నారు.

అనసూయ ఇప్పుడు అటు సినిమాల్లో ఇటు సీరియళ్లలో కూడా తన అందాలు ఆరబోస్తోంది. సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటున్న ఈ భామ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు అనసూయకు కావాల్సినంత టైం దొరికింది. దీంతో సోషల్ మీడియాలో బీజీగా ఉంటుంది. నిత్యం తన ఫొటోస్, వీడియోస్ పెట్టి అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ చెరువు పక్కన ఉన్న చెట్టుపై కనిపించి ఆశ్చర్యపరిచింది.

స్టార్ హీరోయిన్ రేంజ్లో అందంగా తయారైన అనసూయను చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. రోజురోజు అనసూయ అందం పెరుగుతోందని కామెంట్ చేస్తున్నారు. కుర్ర యువతిలా షార్ట్ స్కర్ట్స్ వేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది అనసూయ. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.