Anasuya New Photoshoot : కొత్త భంగిమలతో మళ్లీ ట్రెండ్ లోకి అనసూయ !

Anasuya New Photoshoot : ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ ఈ రోజు కూడా హాట్ ఫోటో షూట్ తో తన అభిమానులకు మరోసారి కనువిందు చేసింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి మొత్తానికి రచ్చకి తెర తీసింది. అయితే.. ఈ ఫోటో షూట్ ప్రత్యేకత ఏమిటంటే.. తన గ్లామర్ ఇంకా బాగా స్పెషల్ గా కనిపించడానికి అనసూయ విభిన్నమైన అవుట్ ఫిట్ లో […]

Written By: Shiva, Updated On : April 5, 2022 7:26 pm
Follow us on

Anasuya New Photoshoot : ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ ఈ రోజు కూడా హాట్ ఫోటో షూట్ తో తన అభిమానులకు మరోసారి కనువిందు చేసింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి మొత్తానికి రచ్చకి తెర తీసింది. అయితే.. ఈ ఫోటో షూట్ ప్రత్యేకత ఏమిటంటే.. తన గ్లామర్ ఇంకా బాగా స్పెషల్ గా కనిపించడానికి అనసూయ విభిన్నమైన అవుట్ ఫిట్ లో మెరుస్తూ రకరకాల భంగిమలు ఇచ్చింది.

మొత్తమ్మీద ఈ ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ మధ్య అనసూయ వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఇలా పరిధి దాటి తన శైలి లుక్స్ ను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే పోతుంది. పైగా ఈ మధ్య అనసూయ డైలీ ఒక ఫోటో షూట్ చేస్తూ గ్లామర్ ను విందులా వడ్డిస్తోంది. మొత్తానికి ఓటీటీ హవా పెరగడంతో అనసూయ లాంటి వాళ్లకు బాగా కలసి వస్తోంది.

ఓటీటీలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో అనసూయ అవకాశాలు అందుకుంటోంది. పైగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటించి అలరిస్తోంది. అలాగే అటు మోడ్రన్ లుక్ అయినా, ఇటు ట్రెడిషనల్ లుక్ అయినా అనసూయ మాత్రం ఒకేలా ఆకట్టుకుంటుంది. దీనికితోడు బుల్లితెరపై బిజీగా ఉంటూనే.. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో హడావుడి చేస్తోంది.

ఏది ఏమైనా ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది.

బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది. మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా అనసూయ ఫోటోషూట్ లు కూడా బాగా వైరల్ అయ్యే విధంగా ఉంటాయి.