https://oktelugu.com/

Pragathi Hot pics: హాట్‌ సమ్మర్‌లో ‘చిల్‌’ ప్రగతి: సోషల్‌ మీడియాలో నటి రచ్చ.. వైరల్‌ పిక్స్‌..!!

Pragathi Hot pics:తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమె తన సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటున్నారు. అలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా ఈ సీనియర్‌ నటి సమ్మర్‌లో ఓ రెస్టారెంట్‌లో చిల్‌ అవుతూ.. లైట్‌ గ్రీన్‌ టాప్‌లో ఫోటోలకు […]

Written By: , Updated On : May 14, 2022 / 02:44 PM IST
Follow us on

Pragathi Hot pics:తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమె తన సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటున్నారు. అలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా ఈ సీనియర్‌ నటి సమ్మర్‌లో ఓ రెస్టారెంట్‌లో చిల్‌ అవుతూ.. లైట్‌ గ్రీన్‌ టాప్‌లో ఫోటోలకు పోజులిచ్చారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు, తన ఫాలోవర్లతో పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. స్టైలీష్‌ లుక్‌లో కేక పెట్టించారని, కూల్‌గా అదరగొట్టారంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Pragathi Hot pics

Pragathi

-ఓ స్టార్‌ హీరో రోజంతా గడపమన్నాడు.. –
నటి ప్రగతి ఇటీవల ఓ ఇంటర్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్‌ హీరో కూడా రోజంతా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఇండస్ట్రీలో కొందరు ఫీమేల్‌ ఆర్టిస్టులు ఇప్పటికీ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాత్రం ఆమె తెలిపారు.

-లాక్‌డౌన్‌లో ఫిజిక్‌పై దృష్టి..
ఇక ప్రగతి ముఖ్యంగా పోయిన లాక్‌డౌన్ లో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. అప్పటి నుంచి తరచూ ఫిటినెస్‌ వీడియోలతోపాటు పలు డాన్స్ వీడియోలను సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు అదిరిపోయే స్టెప్పులతో కేకపెట్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ మెహ్రీన్ తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. ‘పనిచేసే చోట స్నేహబంధం అల్లుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది’ అని పేర్కొన్నారు. ‘సినిమాలో కూతురు కాస్తా నిజ జీవితంలోనూ తన కూతురు అయింది’ అంటూ మెహ్రీన్‌ని తన బిడ్డగా భావిస్తున్నట్టు తెలిపారు ప్రగతి. ఇదంతా దేనికి అంటే ఎఫ్‌–2 చిత్రంలో ప్రగతి, మెహ్రీన్‌ తల్లీకూతుళ్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య బాండ్‌ అలా కొనసాగుతోందట. దీంతో మెహ్రీన్‌ తన కూతురు లాంటిదని తెలిపారు ప్రగతి. ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం ఎఫ్‌–3లో నటిస్తున్నారు.

Pragathi Hot pics

Actress Pragathi

Also Read: Allu Arjun Navadeep: బన్నీ సర్‌ప్రైజ్‌ : హీరో నవదీప్‌కు సూపర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌..

రెజీనాతోనూ అనుబంధం..
ప్రగతికి హీరోయిన్‌ రెజీనాతో కూడా మంచి అనుబంధం ఉందట. ఈ విషయాన్ని ప్రగతి గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. రెజీనా తన కూతురు వంటిదని చెప్పారు. తనను రెజీనా అమ్మ అనే పిలుస్తుందని అన్నారు. సాయితేజ్‌ ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రం నుంచి రెజీనాకు తనకు మధ్య మంచి బంధం ఏర్పడిందని తెలిపారు. గోవా బ్యూటీ ఇలియానా కూడా ప్రగతితో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారట. పవన్‌ కళ్యాణ్‌ జల్సా చిత్రం నుంచి ప్రగతి, ఇలియానా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ గా మారిపోయారట. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఇలియాన హెయిర్‌ డ్రస్సర్‌ రాకపోతే ప్రగతి దగ్గరుండి ఇలియానాకు రెండు జడలు వేసారట.

Pragathi Hot pics

Artist Pragathi

-అమ్మగా, వదినగా, అక్కగా..
ప్రగతి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు సినిమాల్లో ప్రగతి ముఖ్యంగా అమ్మగా, వదినగా, అక్కగా ఎక్కువగా నటిస్తున్నారు. ఆమె ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగాఉన్నారు. ఇక ఎఫ్‌ 3 విషయానికి వస్తే.. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్‌ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్‌ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట.

-భార్యలు చేసే అప్పులు.. భర్తలు పడే పాట్లు..
భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌లు కలిసి ఓ హోటల్‌ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లే ఎఫ్‌–3 సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్‌ రావిపూడి’

Also Read: Ram Gopal Varma : నా లైఫ్‌ నా ఇష్టం.. నాలా బతకాలంటే ఆ మూడు వదిలేయాలి: రామ్‌గోపాల్‌వర్మ!!

బిందు మాధవి సక్సెస్‌ సీక్రెట్స్‌ ఇదే..! || Bindu Madhavi Success Secrete || Big Boss Non Stop