ఆయనకి కొంచం దూరంలో అనేమంది ఉన్నారు కానీ.. 4 పులులు చుట్టి ముట్టాయి.. అక్కడున్నవారు ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.. చూస్తున్నడగానే ఆ మనిషిని చంపేసింది పులి. సంగమనేర్ లో జరిగిన ఈ భయంకరమైన దృశ్యం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
చూస్తుండగానే మనిషి మెడ కొరికి చంపేసిన పులి.. భయంకరమైన దృశ్యం pic.twitter.com/iPgquuQmAl
— krishna (@krishna21774271) January 8, 2020