Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్మహేశ్ కు కేటీఆర్ నివాళి: ఆయన కుటుంబాన్ని ఆదుకుంటాం..

మహేశ్ కు కేటీఆర్ నివాళి: ఆయన కుటుంబాన్ని ఆదుకుంటాం..

జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన రాడ్యా మహేశ్ కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామన్నారు.  నిజామాబాద్ జిల్లా సోమన్ పల్లి కి చెందిన రాడ్యా మహేశ్ నిన్న జమ్మూకాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. కాగా ఇవే కాల్పల్లో చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చెందిన ప్రవీణ్ వీర మరణం పొందారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular