మహాత్మగాంధీ జయంతి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో బాపూఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్నొగ్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మయంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. Also Read: అహింసతో ఆంగ్లేయులను తరిమిన ‘మహాత్ముడు’
మహాత్మగాంధీ జయంతి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో బాపూఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్నొగ్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మయంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.