https://oktelugu.com/

ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ట్రంప్‌ సలహదారులకు నిన్న కరోనా వైరస్‌ సోకడంతో వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో వారికి కూడా పాజిటివ్‌గా తేలింది. తన సలహాదారు హోప్‌ హిక్స్‌ విరామం లేకుండా నిరంతరం నిమగ్నమై ఉండడంతో ఆయనకు కోవిడ్‌ వచ్చిందిని ఇది చాలా విచారకరమని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. తనతో పాటు తన భార్య మెలానియా ట్రంప్‌ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారని దీంతో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 11:31 AM IST
    Follow us on

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ట్రంప్‌ సలహదారులకు నిన్న కరోనా వైరస్‌ సోకడంతో వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో వారికి కూడా పాజిటివ్‌గా తేలింది. తన సలహాదారు హోప్‌ హిక్స్‌ విరామం లేకుండా నిరంతరం నిమగ్నమై ఉండడంతో ఆయనకు కోవిడ్‌ వచ్చిందిని ఇది చాలా విచారకరమని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. తనతో పాటు తన భార్య మెలానియా ట్రంప్‌ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారని దీంతో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.

    Also Read: అహింసతో ఆంగ్లేయులను తరిమిన ‘మహాత్ముడు’