Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్కొమురం భీంకు ఘన నివాళి

కొమురం భీంకు ఘన నివాళి

‘జల్‌-జంగిల్‌-జమీన్‌’ నినాదంతో తెలంగాణ సాధనకు పోరాటం చేసిన కోమురం భీం వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన ఘనంగా నివాళులర్పించారు. జోడేఘాట్‌లోని ఆయన విగ్రహం వద్ద ఆదివాసీలు నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ కొందరు ప్రసంగించారు. ఈ సందర్భంగా అటవీ పర్యావరణ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ పోరుగడ్డ జోడేఘాట్‌ను సందర్శించారని, ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular