
దేశంలో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 51,600, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 47,300గా ఉంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.74,100గా ఉంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర 2,100 పెరిగింది. గత కొన్ని రోజులుగు బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం ఒక్కసారిగా 2,100 పెరుగడంతో పెట్టుబడిదారులు ఒకింత హర్షం వ్యక్తమవుతోంది. అయితే కొనుగోలుదారుల్లో మాత్రం నిరాశ నెలకొంది.