
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.118 తగ్గి రూ.49,221కి చేరింది. ఇక, వెండి ధరలు కూడా ఢిల్లీలో స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.875 తగ్గి రూ.63,410కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,860 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.22 అమెరికన్ డాలర్లు పలికింది.