గూగుల్ పే ద్వారా రూ.లక్ష రివార్డు: సంబరంలో నిజామాబాద్ వాసి

గూగుల్ పే ద్వారా నిజామాబాద్ వాసికి బంఫర్ ఆఫర్ తగిలింది. గూగుల్ పే ద్వారా ట్రాన్జాక్షన్ జరిపితే కొంత రివార్డు వస్తుంది. అయితే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఏకంగా రూ. లక్ష రుపాయాల రివార్డు వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిలీల్ వాడికి చెందిన నాగరాజు కిరాణా అండ్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను గూగుల్ పే బిజినెస్ యాప్ ద్వారా జరిపాడు. అయితే ఎప్పటికీ స్క్రచ్ కార్డు […]

Written By: Suresh, Updated On : December 8, 2020 10:17 am
Follow us on

గూగుల్ పే ద్వారా నిజామాబాద్ వాసికి బంఫర్ ఆఫర్ తగిలింది. గూగుల్ పే ద్వారా ట్రాన్జాక్షన్ జరిపితే కొంత రివార్డు వస్తుంది. అయితే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఏకంగా రూ. లక్ష రుపాయాల రివార్డు వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిలీల్ వాడికి చెందిన నాగరాజు కిరాణా అండ్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను గూగుల్ పే బిజినెస్ యాప్ ద్వారా జరిపాడు. అయితే ఎప్పటికీ స్క్రచ్ కార్డు రివార్డు పొందాడు. అయితే సోమవారం ఆయనకు వచ్చిన స్క్రాచ్ కార్డును చూడగా లక్ష రూపాయల రివార్డు వచ్చినట్లు కనిపించింది. దీంతో ఒక్కసారి గా నాగరాజు ఆశ్చర్యానికి గురయ్యాడు.