
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాల ప్రకారం గురువారం జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా నాయిని మృతదేహాన్ని సందర్శించేందుకు టీఆర్‌ఎన్ నాయకలు, ప్రముఖులు తరలివస్తున్నారు. హెచ్‌ఎంఎస్‌లో సామాన్య కార్యకర్తగా ఎదిరినగ నాయిని నర్సింహారెడ్డి అందచెలంచెలాగ ఎదిగి రాష్ట్ర హోంమంత్రి వరకు ప్రస్థానం సాగింది.