Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్రోడ్లపై బాణా సంచా కాల్చితే  చర్యలు- కమిషనర్‌ అంజనీకుమార్‌

రోడ్లపై బాణా సంచా కాల్చితే  చర్యలు- కమిషనర్‌ అంజనీకుమార్‌

గ్రేటర్ ఫలితాలు వెల్లడించిన తరువాత పార్టీలనాయకులు,కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని నగర పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ విజ్ఞప్తిచేశారు. విజయం సాధించామన్న సంతోషంలో రోడ్లపైనా, పబ్లిక్‌ప్లేస్‌లలో బాణాసంచా కాల్చడం నిషేధించినట్టు  తెలిపారు. హైదరాబాద్‌ పోలీస్‌యాక్ట్‌ , సెక్షన్‌-67(సి)ప్రకారం ఆదేశాలను బేఖాతర్‌చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular