సిద్ధిపేటకు ఐటీ టవర్: మంత్రి హర్షం

తెలంగాణలో ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఐటీ టవర్ లను మంజూరు చేసింది. ఖమ్మంలో రేపు నిర్మాణం పూర్తిచేసుకొని రేపు ప్రారంభం అవుతోంది. అయితే తాజాగా సిద్ధిపేట జిల్లాలకు మరో ఐటీ హబ్ ను మంజూరు చేసింది రాష్ట్రప్రభుత్వం. రూ.45 కోట్లతో కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద ఈ ఐటీ టవర్ ను నిర్మించనున్నారు. రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నిర్మాణం అవుతుంది. కాగా […]

Written By: Suresh, Updated On : December 6, 2020 3:24 pm
Follow us on

తెలంగాణలో ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఐటీ టవర్ లను మంజూరు చేసింది. ఖమ్మంలో రేపు నిర్మాణం పూర్తిచేసుకొని రేపు ప్రారంభం అవుతోంది. అయితే తాజాగా సిద్ధిపేట జిల్లాలకు మరో ఐటీ హబ్ ను మంజూరు చేసింది రాష్ట్రప్రభుత్వం. రూ.45 కోట్లతో కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద ఈ ఐటీ టవర్ ను నిర్మించనున్నారు. రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నిర్మాణం అవుతుంది. కాగా ఐటీ టవర్ నిర్మాణంపై జిల్లా మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. టవర్ నిర్మాణంతో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.