
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బయోగ్రఫీని ఆధారం చేసుకుని సీనియర్ జర్నలిస్ట్ రియాజ్ అలీ రజ్వి రచించిన ” ద సన్ ఆఫ్ తెలంగాణ ” పుస్తకాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు.ఆదివారం గన్ ఫౌండ్రి లోని మీడియా ప్లస్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో వినోద్ కుమార్ తో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.