
ఆసియాలో రెండో అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డుకెక్కిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని శుక్రవారం ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేసిన ఈ బ్రిడ్జిని సాయంత్రం 5.30 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రూ. 184 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జితో ఐటీ ఉద్యోగులకు దూరం తగ్గడంతో పాటు సౌకర్యాంగా ఉండనునంది. అలాగే ట్రాఫిక్ సమస్యలకు కూడా చెక్ పడనున్నాయి.
Also Read: పోలీసులకు సవాల్‌గా మారిన అడెళ్లు