
దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపిస్తే డబుల్ పింఛన్ ఇప్పిస్తానని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన మాట్లాుడూతూ పింఛన్ విషయంలో సవాల్ పై ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్నారు. దుబ్బాక చౌరస్తాలో సీఎంతో చర్చకు రెడీగా ఉన్నానన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిచిన వారం రోజుల్లోనే మల్లన్నసాగర్ బాధితులతో ప్రగతిభవన్ ముట్టడిస్తామన్నారు.