
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారర 1,967 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 1,85,833 సంఖ్యకు చేరింది. 1100 మంది మరణించారు. ప్రస్తుతం 30,234 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 2,058 మంది కోలుకున్నారు. దీంతో తెలంగాణలో రికవరీ రేటు 83.13 శాతంగా ఉంది. కాగా 24 గంటల్లో 50,108 పరీక్షలు చేశారు.
Also Read: ‘కాసు’పత్రుల కరోనా దోపిడీ