
వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలో వారిని కలువడానికి టీ కాంగ్రెస్ నేతలు యత్నించగా వారికి నిరాశే ఎదురైంది. కేంద్రబృందంను కలిసి వరదసాయంపై వినతి ఇవ్వాలని భావించగా వారికి అపాయింట్‌మెంట్ దక్కలేదు. పలుమార్లు పోన్ చేసినప్పటికీ కేంద్రబృందం స్పందించలేదు. దీంతో కాంగ్రెస్‌నేతలు తమ ప్రయత్నాన్ని విమరించుకున్నారు.