తెలంగాణలో తగ్గినట్లే తగ్గి పెరుగుతున్న కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 2,103మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. మరో 11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 1,91,386 కేసులు నమోదుగా కాగా 1,127 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,326 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 29.96 లోల టెస్టులు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ ద్వారా తెలిపింది. Also Read: బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. […]

Written By: NARESH, Updated On : September 30, 2020 2:13 pm

Carona in telangana

Follow us on

తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 2,103మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. మరో 11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 1,91,386 కేసులు నమోదుగా కాగా 1,127 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,326 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 29.96 లోల టెస్టులు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ ద్వారా తెలిపింది.

Also Read: బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం: నారాయణ