భారీగా తగ్గిన పోలింగ్ శాతం: రెయిన్ బజార్లో 0.56 శాతం పోలింగ్

తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఓటింగా అత్యల్పంగా నమోదవుతుంది. ఓటెసేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 18.20 శాతం మాత్రమే నమోదైంది. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా గుడి మల్కాపూర్ లో 49.19 శాతం నమోదవగా రెయిన్ బజార్ లో 0.56 శాతం నమోదైంది. అయితే కరోనా వైరస్ ఇంకా తొలిగిపోనందుకు ఎక్కువ శాతం మంది ఓటేసేందుకు ముందుకు రాలేదని ఎలక్షన్ కమిషన్ పేర్కొంటుంది. కాగా ఓటు వేసేలా  […]

Written By: Velishala Suresh, Updated On : December 1, 2020 3:24 pm
Follow us on

తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఓటింగా అత్యల్పంగా నమోదవుతుంది. ఓటెసేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 18.20 శాతం మాత్రమే నమోదైంది. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా గుడి మల్కాపూర్ లో 49.19 శాతం నమోదవగా రెయిన్ బజార్ లో 0.56 శాతం నమోదైంది. అయితే కరోనా వైరస్ ఇంకా తొలిగిపోనందుకు ఎక్కువ శాతం మంది ఓటేసేందుకు ముందుకు రాలేదని ఎలక్షన్ కమిషన్ పేర్కొంటుంది. కాగా ఓటు వేసేలా  ఆయా పార్టీలు ప్రకటనలు ఇస్తున్నా జనం బయటకు రావడం లేదు. దీంతో మొత్తంగా పోలింగ్ శాతం తగ్గే అవకాశం కన్పిస్తోంది.