హేమంత్‌ను చంపిన ఏ ఒక్కరినీ వదలొద్దు: హేమంత్ భార్య అవంతి
హేమంత్‌ను చంపిన ఏ ఒక్కరినీ వదలొద్దని ఆయన భార్య అవంతి కోరారు. హైదరాబద్ చందానగర్‌కు చెందిన హేమంత్‌ను సంగారెడ్డిలో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మరణవార్తను విన్న అవంతి బోరున విలపించింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మానాన్నకు మారుతీరావు గతే పడుతుందని ఆవేదన చెందారు. జూన్ 10న హేమంత్ నేను ప్రేమ వివాహనం చేసుకున్నామన్నారు. హేమంత్‌కు ఆస్తులు లేవు కానీ మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్లమని, కుటుంబ పరువును తీశాననుకుంటే తనను […]
హేమంత్‌ను చంపిన ఏ ఒక్కరినీ వదలొద్దని ఆయన భార్య అవంతి కోరారు. హైదరాబద్ చందానగర్‌కు చెందిన హేమంత్‌ను సంగారెడ్డిలో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మరణవార్తను విన్న అవంతి బోరున విలపించింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మానాన్నకు మారుతీరావు గతే పడుతుందని ఆవేదన చెందారు. జూన్ 10న హేమంత్ నేను ప్రేమ వివాహనం చేసుకున్నామన్నారు. హేమంత్‌కు ఆస్తులు లేవు కానీ మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్లమని, కుటుంబ పరువును తీశాననుకుంటే తనను చంపాలని హేమంత్‌ను చంపే హక్కు ఎక్కడిదని ప్రశ్నించింది.