https://oktelugu.com/

వృద్ధురాలికి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్

  జీహెచ్ఎంసీ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు కూడా పోలింగ్ శాతం తక్కవే నమోదు కావడంతో ఓటెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఓ వృద్ధురాలు ఎంతో కష్టపడి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసింది. దీంతో ఆవిడకు టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో ఓటెసేందుకు యువతరం అనాసక్తి చూపిస్తే ఓ వృద్ధురాలి ఓటెయ్యడానికి రావడం చాలా గర్వంగా ఫీలవుతున్నానన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 1, 2020 / 01:21 PM IST
    Follow us on