https://oktelugu.com/

Earth : సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భూమి తిరుగుతున్నట్టు.. మనం పడిపోయినట్టు ఎందుకు అనిపించదు? కారణమేంటి.

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టు కూడా తిరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, మనకు భూమి తిరుగుతున్నట్లు అనిపించదు. చాలా వేగంగా భూమి పరిభ్రమిస్తుంది. అయినా ఎందుకు మనకు తెలియడం లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2024 / 10:14 PM IST
    Follow us on

    Earth : భూమి ఒక ఉపగ్రహం. ఈ గ్రహంపై మాత్రమే జీవరాశి మనుగడ సాగిస్తోంది. సముద్రాలు, నదులు, అడవులుతోపాటు, భూభాగం ఉంది. జీవరాశి మనుగడకు అవసరమైన వాతావరణం ఉంది. అందుకే ఏ గ్రహం మీద లేనన్ని జీవరాశులు భూమిపై ఉన్నాయి. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, భూమి తిరుగుతునన అనుభూమి మనకు ఎక్కడా కలగదు. సృష్టిలో ప్రతీది తిరుగతుంది. భూమి వాయువు, దుమ్మ, ధూళితో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది. అందుకే మనం భూమిపై నిలబడగలుగుతున్నాం. పైకి ఎగిరినా మళ్లీ భూమిపైకే వస్తున్నాం. భూ పరిభ్రమణం కారణంగానే రాత్రి పగలు, రుతువులు ఏర్పడుతున్నాయి.

    భూమి ఎంత వేగంగా తిరుగుతుంది ?
    భూమి చుట్టూ దూరం దాదాపు 24,000 మైళ్లు. భూమి తన అక్షం మీద తిరుగుతుంది. 24 గంటల్లో ఒక పూర్తి భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. మనకు భూమి భ్రమణ వేగాన్ని అందించడానికి 24,000 మైళ్లను 24 గంటలతో విభజించవచ్చు. అందువల్ల, భూమి గంటకు సుమారు 1,000 మైళ్ల వేగంతో (గంటకు 1609 కిలోమీటర్లు) తిరుగుతుంది, భూమి ఇంత వేగంగా తిరుగుతున్నా.. మనం మాత్రం అనుభవించడం లేదు. దీనికి ప్రధాన కారణం మన చుట్టూ ఉన్న ప్రకృతి, నిర్మాణాలు.

    అయస్కాంత్ర క్షేత్రం…
    ఇక భూమి చుటూట అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అందుకే మనం భూమి వేగంగా తిరిగినా కింద పడిపోకుండా ఉంటున్నాం. ఈ అయస్కాంత శక్తే.. భూ భ్రమణం, పరిభ్రమణాన్ని నియంత్రిస్తుంది. దీంతో భూమిపై మనం వేగాన్ని అనుభవించలేము.

    రక్షణగా ఓజోన్‌ పొర..
    ఇక సూర్యుని నుంచి కిరణాలు నేరుగా భూమిపైకి రాకుండా రక్షణ కల్పిస్తోంఇ ఓజోన్‌. ఈ పొర కారణంగానే భూమిపై నేరుగా అతినీల లోహిత కిరనాలు పడడం లేదు. ఓజోన్‌ లేకపోతే.. పరిస్థితిమరోలా ఉండేది. ఓజోన్‌ పొర దెబ్బతింటే.. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.

    భూమి తిరగడం ఆగిపోతే..
    భూ భ్రమణాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఈ భూమి 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చంద్రుడి ప్రభావం, సముద్ర అలు ఇవన్నీ భూమిని తిరిగేలా చేస్తున్నాయి. ఒకవేళ సడెన్‌గా భూమి ఆగిపోతే… మనం ఆకాశంలోకి ఎగిరిపోతాం. సెకనుకు 440 మీటర్లు, నిమిషానికి 26 కిలోమీటర్ల దూరం ఎగిరిపోతాం. భూమిపై ఉన్న జీవరాశులు, వస్తువులు అన్నీ ఇలాగే ఎగిరిపోతయి. వ్యవస్థలు కుప్పకూలుతాయి. గాలి రాదు. సముద్రాలు, కొండలు ఢీకొంటాయి. నీరు ఆవిరైపోతుంది. భూమి అగ్నిగోళంలా మారుతుంది.