Moto G85 5G: ఇప్పుడు అంతా Artificial intelligence (AI) మయం అన్నట్లుగా మారిపోయింది. డిజిటల్ రంగంలో దీనిని చాలా వరకు యూస్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏఐని వాడుకునేందుకు సరైన వస్తువులు కూడా ఉండాలి. వీటిలో మొబైల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. మొబైల్ ద్వారానే ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలను ఏఐ రూపంలో మార్చుకునే అవకాశం ఉంది. అయితే కెమెరానే AI అల్గరిథమ్ లతో ఉంటే ఎలా ఉంటుంది? అయితే అలాంటి సౌకర్యం ఉన్న మొబైల్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. వినియోగదారుల్లో క్రేజ్ ఎక్కువగా ఉన్న Moto కంపెనీ ఈ మొబైల్ ను తీసుకువచ్చింది. ఇంతకీ ఈ మొబైల్ ఏది? దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Motorola కంపెనీకి చెందిన మొబైల్స్ ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. అయితే లేటెస్ట్ టెక్నాలజీ తో ఇప్పుడు కొత్తగా Moto G85 5G మొబైల్ మార్కెట్లోకి వచ్చి అలరిస్తోంది. ఈ మొబైల్ పనితీరు, కెమెరా సామర్థ్యం అద్భుతంగా ఉండడంతో చాలామంది దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో 12GB Ram, 260 MP కెమెరా తోపాటు 130 సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండడంతో మిగతా ఫోన్ల కంటే ఇది అసాధారణం అని అనిపిస్తుంది. ఈ మొబైల్ Dolpy Amoled డిస్ప్లే తో ఉండి మల్టీ మీడియా అనుభవాన్ని అందిస్తుంది. ప్రతి వీడియో సినిమా టిక్ గా కనిపిస్తుంది. అలాగే ఇది 6.8 అంగుళాల ప్యానెల్ ఉండడంతో స్క్రోలింగ్ చేయడంతో పాటు టచ్ ku అనుకూలంగా ఉంది.
ఇప్పటి యూత్ అంతా మొబైల్లో కెమెరా గురించి తెలుసుకుంటున్నారు. ఇందులో 260 మెగా పిక్సెల్ తో AI ఏఐ ఫోటోలను తయారు చేసుకోవచ్చు. కెమెరా లోనే ఏఐ ఉండడంతో అద్భుతమైన ఫోటోలు వస్తాయి. అలాగే డే లైట్ షార్ట్, తక్కువ లైట్ నైట్ ఫోటోగ్రఫీ, హాయ్ మోషన్స్ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ వంటివి ఇందులో అదనపు ఫీచర్లుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్ ఆప్టిమైజ్ చేస్తాయి. వీడియో రికార్డింగ్ కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గేమింగ్ కోసం కూడా ఇది మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇందులో గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టైటిల్ ను అందిస్తుంది. అధిక పనితీరు కలిగిన ప్రాసెసర్, డిమాండ్ ఎక్కువగా ఉన్న అప్లికేషన్స్ ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో 130 వాట్ ఫ్లాష్ ఛార్జర్ అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎందుకంటే గేమింగ్, వీడియో ఎక్కువగా ఇందులో యూస్ చేయడంతో చార్జింగ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత వాడినా కూడా చార్జింగ్ సదుపాయం ఎక్కువగా ఇస్తుంది.
అలాగే వినోదం కోసం ఇందులో డాల్ఫి సౌండ్ ను అమర్చారు. ఒకప్పుడు సినిమా ధియేటర్లో మాత్రమే కనిపించే ఇది ఎప్పుడు ఈ మొబైల్ లో ఉండడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.. మొబైల్ డిజైన్స్ ఐటం ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో రూ.11,499 తో విక్రయిస్తున్నారు.