Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీPhone Apps: మీ ఫోన్ లో మీకు తెలియకుండా ఉన్న యాప్స్ ను ఇలా...

Phone Apps: మీ ఫోన్ లో మీకు తెలియకుండా ఉన్న యాప్స్ ను ఇలా డిలీట్ చేయండి

Phone Apps: మీ మొబైల్‌ డేటా.. త్వరగా అయిపోతుందా.. 2 జీబీ, 5 జీబీ అయిచా చాలాడం లేదా.. అయితే ఇలా చేయండి మీ డేటా సేవ్‌ అవడమే కాకుండా ఎంతవాడిన తొందరగా అయిపోదు. ఇక మీ బైల్‌ డేటా, మీ రహస్య సమాచారం ఇతరులకు తెలియకుండా భద్రంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం.

అనవసర యాప్స్‌తో ఇబ్బంది..
చాలా మంది అవసరం ఉన్నా.. లేకపోయియా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. ఇలా డౌన్‌లోడ్‌ చేసిన సమయంలో పరిమిషన్‌ అడుగుతుంది. కానీ, చాలా మంది పరిమిషన్‌ అవసరమా లేదా అని ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు. దీంతో యాప్స్‌ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ అయిపోతున్నాయి. ఇలా ఇన్‌స్టాల్‌ చేసుకున్న చాలా యాప్స్‌ మన గూగుల్‌ అకౌంట్‌తో లింక్‌ అయి ఉంటాయి. అయితే ఈ యాప్స్‌ను నెలకు ఒకటి రెండుసార్లు కూడా ఉపయోగించడం లేదు.

యాప్‌ వాడకున్నా.. డేటా వినియోగం..
అయితే ఇలా అవసరం లేకున్నా.. వినియోగించకున్నా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్స్‌ మన మొబైల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉంటాయి. దీంతో మనం యాప్స్‌ వాడకున్నా.. డేటా అయిపోతుంది. ఇక ఈ యాప్స్‌ గూగుల్‌ ఖాతాతో లిక్‌ అయి ఉన్నందున మన డేటా సమాచారం కూడా ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇలా చేయండి..
డేటా సేవ్‌ అవడంతోపాటు మన వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియకుండా ఉండాలంటే.. ఈ పని చేయండి.
– మీ మొబైల్‌ ఫోన్‌లో సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి
– పైకి స్క్రోల్‌చేసి గూగూల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
– తర్వాత సెట్టింగ్‌ ఫర్‌ గూగుల్‌ యాప్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయండి.
– తర్వాత కనెక్టెడ్‌ యాప్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
– దానిపై క్లిక్‌ చే యగానే మీ గూగుల్‌ అకౌంట్‌తో లింక్‌ అయి ఉన్న యాప్స్‌ అన్నీ కనిపిస్తాయి. అందులో మీకు అవసరం లేని యాప్స్‌పై క్లిక్‌ చేయండి
– అక్కడ డిలీడ్‌ ఆప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే డిలీట్‌ చేసిన యాప్‌.. లింక్‌ కూడా పూర్తిగా తొలగిపోతుంది. దీంతో డేటా సేవ్‌ అవుతుంది, వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version