Homeక్రీడలుRavichandran Ashwin Wife: అశ్వినే కాదు, భార్య ప్రీతి కూడా కేక పుట్టిస్తోంది!

Ravichandran Ashwin Wife: అశ్వినే కాదు, భార్య ప్రీతి కూడా కేక పుట్టిస్తోంది!

Ravichandran Ashwin Wife: రవిచంద్రన్‌ అశ్విన్‌.. క్రికెట్‌ అభిమానులకు ఈ పేరు కొత్తగా పరిచయం అక్కరలేదు. బౌలింగ్‌లో రికార్డులు బ్రేక్‌ చేస్తున్న అశ్విన్‌ టీమిండియాకు ఒంటిచేత్తో అనేక విజయాలు అందించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన అశ్విన్‌.. కీలక మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లోనూ రాణించి టీమిండియాను గెలిపించాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న అశ్విన్‌ 700 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. బౌలింగ్‌లో అశ్విన్‌ అదరగొడుతుంటే.. ఆయన భార్య ప్రీతినారాయణ్‌ అందంతో అందరగొడుతోంది.

బాలివుడ్‌ హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గకుండా..
2011లో అశ్విన్‌ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతినారాయణ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రీతి అందంలో మాత్రం బాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతి.. ఇటీవల తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌చేసింది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

భర్తకు అండగా, పిల్లలకు తల్లిగా..
ఇక ప్రీతి తన భర్త అశ్విన్‌కు ప్రతీ క్షణం అండగా ఉంటారు. టీంలో స్థానం కోల్పోయినప్పుడు మెరల్‌ సపోర్టు ఇచ్చారు. ఒక రకంగా చెపాపలంటే ప్రతీ మగవాడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్లే.. అశ్విన్‌ విజయం వెనుక ప్రతి తప్పక ఉంటుంది. ఇక తల్లిగా కూడా ప్రతీతి కీలక బాధ్యత పోషిస్తున్నారు. క్రికెట్‌షెడ్యూల్‌తో అశ్విన్‌ బిజీగా ఉంటే.. పిల్లల బాధ్యతను పూర్తిగా ప్రీతి చూసుకుంటుంది.

Ravichandran Ashwin Wife
Ravichandran Ashwin Wife

ఇంటర్వ్యూలు..
ప్రతీ భార్య, తల్లి పాత్ర పోషిస్తూనే.. సోషల్‌ మీడియాలోనూ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంది. పిల్లలు, భర్తతో కలిసిన ఫొటోలు, మెమొరీస్‌ షేర్‌ చేసుకుంటుంది. ఇంజినీరింగ్‌ చదివిన ప్రీతికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇటీవల ఆజియో ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ప్రీతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో అశ్విన్‌ ప్రేమ వ్యవహారాలను కూడా బయటపెట్టింది. రెండేళ్ల క్రితం తమ శోభనం ముచ్చట్లు కూడా వెల్లడించింది ప్రీతి. శోభనాన్ని క్రికెట్‌ మ్యాచ్‌తో పోల్చింది. తమ ఫస్ట్‌నైట్‌ తర్వాతి రోజే అశ్విన్‌కు మ్యాచ్‌ ఉందని వెల్లడించింది. దీంతో ఆయనను నిద్రపోనివ్వాలని కుటుంబ సభ్యులు తనకు చెప్పారని తెలిపింది. ‘మ్యాచ్‌ తర్వాత మేం శోభనం మ్యాచ్‌ ఆడాం’ అని వెల్లడించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version