Kavya Maran IPL 2023: హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఓటములు బాధిస్తున్నాయి. సులభంగా గెలవాల్సిన మ్యాచుల్లో వెన్ను చూపిస్తూ వెనుదిరుగుతోంది. దీంతో ఓనర్ కావ్య ఇబ్బందుల పాలవుతోంది. జట్టు విజయతీరాలు చేరాల్సిన సమయంలో కూడా చెత్తగా ఆడి ఓటమి అంచున నిలవడం గమనార్హం. కోల్ కతా నైట్ రైడర్స్ తో గురువారం జరిగిన మ్యాచులో ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంది.
దీంతో హైదరాబాద్ ఓనర్ కావ్య ముఖంలో రక్తం లేకుండా పోయింది. మైదానంలో ఆమె సరదాగా మ్యాచ్ ను తిలకించింది. 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓటమిని మూటగట్టుకుంది. దీంతో విమర్శలు ఎదుర్కొంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచులో చేతులెత్తేసి అందరి ఆగ్రహానికి కారణమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాచ్ ను చేజార్చుకోవడం గమనార్హం.
మ్యాచ్ కు హాజరైన కావ్య మైదానంల తన హావభావాలను ప్రదర్శించింది. బౌండరీలు బాదినప్పుడు కేరింతలు కొట్టింది. వికెట్ పడిపోయినప్పుడు బాధ పడింది. మ్యాచ్ ను ఆద్యంతం ఎంజాయ్ చేసింది. కానీ ఓటమి పాలైన తరువాత ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఓటమి భారం వేధించింది. దీంతో కావ్య పాపకు ఎంత కష్టమొచ్చింది. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దని నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇలా కావ్య గురించి వీడియోలు కూడా పోస్టు చేయడంతో ఆమె తీరు గురించి తమదైన శైలిలో విమర్శలు చేయడంతో ఆమె బాధ పడుతోంది.
సన్ రైజర్స్ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైన సమయంలో వైభవ్ అరోరా వేసిన 19వ ఓవర్లో మార్కో జాన్సన్ వెనుదిరగంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఓ బౌండరీ చేసి వెంటనే నోబాల్ ను అబ్దుల్ సమద్ మరో బౌండరీ చేయడంతో మరోమారు ఆశలు పెరిగినా విజయం మీద నమ్మకం కుదరలేదు. ఓటమి భారం విచారానికి గురిచేసింది. ఇలా సన్ రైజర్స్ విజయం సాధించే మ్యాచుల్లో ఓటములు పొందుతూ ఇబ్బందులు పడుతోంది.
— Yash (@YashR066) May 4, 2023
Routine of Sunrisers Hyderabad :
– Give hope to Kavya Maran
– Snatch that hope from Kavya Maran#SRHvsKKR pic.twitter.com/dFj9ZhNxYQ— Sexy Cricket Shots (@sexycricketshot) May 4, 2023
Kavya Maran enjoyed the 101M six of Heinrich Klaasen. pic.twitter.com/RY1B7acQnI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2023