Pushpa 2 The Rule : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంచి గుర్తింపును సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక కొన్ని సక్సెస్ లు వచ్చిన హీరోలు సైతం పెద్దగా స్టార్ డమ్ లేకుండా ఉన్న హీరోలు కూడా ఉన్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లతో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ వస్తేనే ఇక్కడ భారీ క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా క్రియేట్ అవుతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన వారే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్న కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు ఎలివేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు… ఇక తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వాళ్ళు ముందు వరుసలో ఉంటున్నారు.
ఇక ఏది ఏమైనా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లు గా ఎదగడం అనేది చాలా కష్టం అనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. పుష్ప 2 సినిమాని చాలా బాగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్రవేశారనే చెప్పాలి.
ఇక ఆయనతో పాటు సమకాలీన దర్శకులు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళు ఎవరు కూడా సుకుమార్ ను టచ్ చేయలేకపోతున్నారు కారణం ఏదైనా కూడా సుకుమార్ లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే పాటు ఈ సినిమాలో సుకుమార్ అందరిని బాగా వాడుకున్నప్పటికీ ఒక జాల్ రెడ్డి క్యారెక్టర్ ను మాత్రం ఎక్కువగా వాడలేకపోయాడు.
కారణం ఏదైనా కూడా అతన్ని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేదని సగటు ప్రేక్షకులందరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి సుకుమార్ మాత్రం పుష్ప 3 సినిమా కోసం జాల్ రెడ్డిని హోల్డ్ చేసి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పుష్ప 3 లో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఇలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది…