spot_img
Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి..

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి..

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 18న ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుక ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు పట్టుదలతో పనిచేరస్తారు. వ్యాపాస్తులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

వృషభ రాశి:
కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఫైనాన్స్ కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరు మీపై పెత్తనం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వారితో జాగ్రత్త.

మిథునం:
ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. మానసికంగా శక్తివంతంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు.

కర్కాటకం:
ఈ రాశివారు ఈరోజు కష్టాలు ఎదుర్కొంటారు. అయితే వీరికి మనో నిబ్బరం అవసరం. అనవసర ఖర్చులు ఉంటాయి. కొన్ని లావాదేవీలపై ఇతరుల సలహాలు తీసుకోవడ మంచిది.

సింహ:
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు.

కన్య:
వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల సహకారం ఉంటుంది. కటుుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

తుల:
కొన్ని రంగాల వారు పట్టుదలతో ముందుకు వెళ్తారు. దీంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలంతో ముందుకు సాగాలి.

వృశ్చికం:
కొన్ని విషయాల్లో తొందరపడుతారు. దీంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండండి.

ధనస్సు:
కొన్ని రంగాల వారు అనుకున్న పనులు నేరవేర్చుకుంటారు. ఓ సమాచారం ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

మకర:
కీలక పనులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో విజయం సాధిస్తారు. మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో వినోదం వైపు వెళ్లాలి.

కుంభం:
ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మీనం:
ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. వ్యాపారులకు ఆర్థికాదాయం ఉంటుంది. ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండలి. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version