రైతులకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించరు. వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు పెట్టాలని చూస్తోందని అన్నారు. వ్యవసాయం రంగంలో ప్రైవేట్ వ్యక్తులు రంగ ప్రవేశం చేస్తే అన్నదాత ఆగమైపోతాడని అన్నారు. వ్యవసాయ బిల్లుపై ఇంతమరది విమర్శింస్తుతండడంతో ప్రధాని మంత్రి మోదీ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం
రైతులకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించరు. వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు పెట్టాలని చూస్తోందని అన్నారు. వ్యవసాయం రంగంలో ప్రైవేట్ వ్యక్తులు రంగ ప్రవేశం చేస్తే అన్నదాత ఆగమైపోతాడని అన్నారు. వ్యవసాయ బిల్లుపై ఇంతమరది విమర్శింస్తుతండడంతో ప్రధాని మంత్రి మోదీ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.