నిన్న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి అద్భుత ప్రసంగం చేశాడు. ఈ 78 ఏళ్లలో ఏ ప్రధాని చేయనంత లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఈ మోడీ ప్రభుత్వం ఏం సాధించింది? ఏం సవాళ్లు ఉన్నాయన్నది తెలుసుకుందాం.
ప్రతీ దేశానికి అమృత గడియలు వస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, 1970వ దశకంలో దక్షిణ కొరియా పారిశ్రామికీకరణ చేసుకొని ఆర్థికంగా బలోపేతమయ్యాయి. జపాన్, దక్షణ కొరియా కార్లు ప్రపంచమంతా వ్యాపించాయి.

1980వ దశకంలో చైనా దశ తిరిగింది. చైనా డెంగ్ షియావోపింగ్ సంస్కరణలతో చైనాను నిలబెట్టారు. మోడీ వచ్చాక దేశానికి ఆర్థిక ప్రగతి వచ్చింది. ఎవరు ఒప్పుకోకున్నా ఇది నిజం. మోడీ ప్రభుత్వంలో టాప్ 10 ఆర్థిక విజయాలు చూస్తే..
కోవిడ్ వేళ ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఆ సమయంలో భారత్ ఆర్థిక నమూనాతో నిలబడింది. తర్వాత దశలో ఇబ్బంది లేకుండా అప్రతిహత పురోగతి సాధ్యమైంది. మోడీ చేసిన అతిపెద్ద విజయం.
మోడీ ప్రభుత్వం సాధించిన టాప్ 10 ఆర్థిక విజయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
