https://oktelugu.com/

Modi and Trump : బీజేపీ, రిపబ్లికన్ పార్టీలకు సిద్ధాంతాలు ఒకటి కాదు

Modi and Trump: వాస్తవానికి ఇద్దరికీ వైరుధ్యాలు చాలా ఉన్నాయి. క్యారెక్టర్ భిన్నంగా ఉంటాయి. ట్రంప్ పోర్న్ స్టార్ తో తిరుగుతుంటాడు. విలాసవంతమైన జీవితం.. శృంగార కాంటాక్టులు ఎక్కువ. పన్నులు ఎగవేతదారుడు. అన్యువల్ రిటర్న్స్ పబ్లిష్ చేయడు. నోటికి ఏదికి వస్తే అది మాట్లాడుతాడు. 2020 ఎన్నికలపై తిరుగుబాటు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2024 / 08:36 PM IST

    నిన్న అమెరికా ఎన్నికల తర్వాత మన జాతీయ మీడియాలో విపరీతమైన చర్చలు జరిగాయి. కమలా హ్యారిస్ ఓడిపోవడం.. ట్రంప్ కు గెలవడం భారత్ కు ప్రయోజనం అని చెబుతున్నారు. మోడీ, ట్రంప్ స్నేహితులు అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలో మోడీ అంత పాపులర్ లీడర్ మరొకరు లేరు. ట్రంప్ ను, మోడీని పోలుస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు కానీ మోడీకి ఇది నష్టం.

    కొన్ని అంశాల్లోనే వీరిద్దరికి పోలికలున్నాయి. ఇద్దరు జాతీయ వాదులు. మోడీ లాగానే ట్రంప్ లాగా ప్రొటెక్షనిస్ట్,జాతీయవాది. ముందు తన కంట్రీ అంటారు. ఉగ్రవాదంపై ఇద్దరూ రాజీలేని వైఖరి తీసుకున్నారు. రాడికల్ ఇస్లాం ఉగ్రవాదంపై ఇద్దరూ ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో మెజారిటీ కమ్యూనిటీ, భారత్ లోని మెజారిటీ కమ్యూనిటీ ట్రంప్, మోడీలను ఓన్ చేసుకున్నాయి.

    వాస్తవానికి ఇద్దరికీ వైరుధ్యాలు చాలా ఉన్నాయి. క్యారెక్టర్ భిన్నంగా ఉంటాయి. ట్రంప్ పోర్న్ స్టార్ తో తిరుగుతుంటాడు. విలాసవంతమైన జీవితం.. శృంగార కాంటాక్టులు ఎక్కువ. పన్నులు ఎగవేతదారుడు. అన్యువల్ రిటర్న్స్ పబ్లిష్ చేయడు. నోటికి ఏదికి వస్తే అది మాట్లాడుతాడు. 2020 ఎన్నికలపై తిరుగుబాటు చేశారు.

    బీజేపీ, రిపబ్లికన్ పార్టీలకు సిద్ధాంతాలు ఒకటి కాదు.. ట్రంప్, మోడీల వ్యక్తిత్వాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.