https://oktelugu.com/

Punjab : హిమాచల్, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దయనీయం

హిమాచల్, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దయనీయం.. ఆర్థిక క్రమశిక్షణపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2024 / 08:05 PM IST

    Punjab : దేశంలో రెండు ఆర్థిక నమూనాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఆప్ ఆర్థిక నమూనా.. రెండో బీజేపీ ఆర్థిక నమూనా.. ఒక్కసారి రెండింటిని పోల్చి చూస్తే.. ఆర్థిక నమూనాలు చాలా ఇంపార్టెంట్. దేశం వెనక్కి వెళుతుందా? ముందుకు వెళుతుందా? తెలుసుకోవచ్చు.

    యూపీఏ అంటేనే కుంభకోణాల మయం.. ద్రవ్యోల్బణం రెండు అంకెలకు చేరింది. ధరలు మండిపోయేవి. హై ద్రవ్యోల్బణం ఉండి హై గ్రోత్ రేట్ ఉంటే లాభం లేదు.

    యూపీఏ 1 లో గ్రోత్ రేట్ బాగుంది. నాడు వాజ్ పేయి గవర్నమెంట్ చేసి సంస్కరణల ఫలితాలు కాంగ్రెస్ వాడుకుంది. కానీ యూపీఏ హయాంలో మొదటి నుంచి చూస్తే.. ఆర్థిక నమూనా దారుణంగా పడిపోయింది. మన్మోహన్ సింగ్ కు పూర్తి చేస్తే ఎలా ఉండేదో కానీ.. సోనియా పరిపాలన కాబట్టి అలా పడిపోయింది.

    రాహుల్ గాంధీకి యూపీఏ2లో ప్రాధాన్యత పెరిగాక ఆర్థిక పరిస్థితిపై ఏమాత్రం అవగాహన లేకుండా రుణమాఫీ ప్రకటించారు. అది మూడేళ్లు దేశ ప్రగతిని ఆపింది.

    హిమాచల్, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దయనీయం.. ఆర్థిక క్రమశిక్షణపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.