Amaravati Capital : చంద్రబాబు మొదలుపెట్టినవి జగన్ కనుక పూర్తి చేసి ఉంటే అమరావతి ఇప్పటికీ పూర్తయ్యేది. ఐదేళ్లు జగన్ వదిలేయడమే ఏపీకి శాపమైంది. జగన్ చేసింది దారుణాతి దారుణం. ఈసారి చంద్రబాబు నిధుల సమీకరణ.. రుణ కేటాయింపులు.. దానికి ముందే అనుమతులు.. పక్కా ప్లానింగ్ పూర్తవుతోంది.
అమరావతికి మంచి రోజులు వచ్చాయి. డ్రోన్స్ టెక్నాలజీ ద్వారా ఏరియల్ వ్యూ, బిల్డింగ్ వ్యూలతో అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయిన దుస్థితులు కనిపించాయి. అమరావతి ఆగిపోయిందేనని బాధపడ్డారు. 5 ఏళ్లలో ఎలా ఉన్నాయో ఈరోజుకు అలానే ఉన్నాయి.
అమరావతి రాజధాని కల ఎంతో దూరం లేదు. ప్రతిరోజు రాజధానికి సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఈరోజు ఏషియన్ డెవలవప్ మెంట్ బ్యాంకు 8వేల కోట్ల రుణం మంజూరు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. 19వ తేదీ 13500 కోట్ల ప్రాజెక్టును ఆమోదించినట్టు సమాచారం. అంటే అమరావతికి నిధులకు కొరత లేదు.
వడివడిగా అడుగులు పడుతున్న అమరావతి రాజధాని కలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: The day when the dream of amaravati capital will be fulfilled is not far away
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com