https://oktelugu.com/

GDP: 10 లక్షల కోట్ల రూపాయల జీడీపీ వున్న రాష్ట్రాలు వాటి వివరాలు

10 లక్షల కోట్ల రూపాయల జీడీపీ వున్న రాష్ట్రాలు.. వాటి వివరాలను ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2024 / 07:50 PM IST

    రాష్ట్రాలు జీడీపీ ఆర్థికాభివృద్ధిలో పోటీపడుతున్నాయి. దేశంతో పోటీపడి మరీ హెల్దీ కాంపిటీషన్ తో ముందుకెళుతున్నాయి. ఈరోజు రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ? జీడీపీ లెక్కలతో తెలుసుకుందాం.. భారత్ ప్రస్తుతం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తయారు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు.ప్రస్తుతం 3.75 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. 2027 వరకూ భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మారేందుకు అడుగులు వేస్తోంది.

    లక్ష ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారేందుకు పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు ఏ స్థితిలో ఉన్నాయి? ఎంత ప్లాన్ చేస్తున్నాయి? అని చూస్తే.. సగం కూడా లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి.. ప్రస్తుతం దేశంలో సగానికి అటూ ఇటూగా ఉన్న పెద్ద రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్రనే.. అయితే అధికారిక లెక్కలు రిలీజ్ కాలేదు.

    మహారాష్ట్ర తప్పితే మిగతా రాష్ట్రాలు 40 లక్షల కోట్లకు దగ్గరలో ఏవీ లేవు. 10 లక్షల కోట్ల రూపాయల పైన జీడీపీ ఉన్న రాష్ట్రాలు ఏమిటి? అసలు పోటీకి పొంతన ఉందా? అనేది తెలుసుకుందాం..

    10 లక్షల కోట్ల రూపాయల జీడీపీ వున్న రాష్ట్రాలు.. వాటి వివరాలను ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.