Andhra districts changing again: ఆంధ్రప్రదేశ్ జిల్లాల స్వరూపం మళ్లీ మారబోతోంది. మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. ఇది జిల్లాలను మార్చబోతోంది. రెవెన్యూ జిల్లాలకు సంబంధించిన జిల్లాల స్వరూపం మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు చేయకపోతే రెండేళ్లు ఎదురుచూడాలి.
ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్ధానం ఇదీ. అందుకే జిల్లాల పునర్వర్యస్థీకరణ చేయబోతున్నారు. ఇంతకీ ఏపీ జిల్లాలు ఎప్పుడు పుట్టాయి? ఎలా మార్పు చెందాయి. వాటిని చరిత్రను చూస్తే..

ఆంధ్రప్రదేశ్ ను నాలుగు భాగాలుగా చూస్తే.. ఉత్తరాంధ్ర, గోదావరి, మధ్య ఆంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలుగా చూడొచ్చ.
ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకూ.. మన తెలుగు ప్రాంతం శ్రీకాకుళం ఏపీలో ఉండేది కాదు.. ఇది గంజాం జిల్లా లో భాగంగా ఉండేది.
ఆంధ్ర జిల్లాల పుట్టుపూర్వోత్తరాలు మార్పులు తెలుసుకుందామా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
