Uttar Pradesh be the top no.1 state: యోగి ఆధిత్యనాథ్ అనుసరిస్తున్న ఎకానమిక్ మోడల్ ను. చర్చించుకుందాం. ఈనాడు ఉత్తరప్రదేశ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఎకానమిక్ స్టేట్ గా మారింది.పెట్టుబడిదారులు ఉత్తరప్రదేశ్ కు ఎందుకు వెళుతున్నారు. బీమారు రాష్ట్రమైన యూపీ ఆర్థికంగా ఎలా దూసుకెళుతోంది. దీనికి యూపీ సీఎం యోగి అవలంబించే పద్ధతులు ఏమిటి?
యూపీలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించడం.. పెద్ద ఎత్తున మౌళిక సౌకర్యాల కల్పన వల్ల యూపీకి పెట్టుబడులు వస్తున్నాయి. లాజిస్టిక్ మెరుగుపరుచుకోకుండా పెట్టుబడులు పెట్టమనడం కరెక్ట్ కాదని గ్రహించారు.
అందుకే యూపీ సీఎంగా ఎన్నికవ్వగానే రోడ్లు, ఎక్స్ ప్రెస్ హైవేలు, మెట్రోలు, రైలు సదుపాయాలు, విమానాశ్రయాలు, అన్ని మౌళిక సౌకర్యాల మీద కాన్ సన్ ట్రేట్ చేశాడు. అందులో 8 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనంత పురోగతి తీసుకొచ్చాడు.

వచ్చే అయిదేళ్ళలో టాప్ నెం 1 రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
