Waqf Amendment Bill : నిరంకుశ వక్ఫ్ చట్టం.. ఆస్తిని.. వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకున అధికారం వక్ఫ్ చట్టానికి ఉందట.. కోర్టులకు అధికారం వక్ఫ్ పై లేదు. ఇంతటి దారుణమైన చట్టం పార్లమెంట్ చరిత్రలో ఏది లేదు. మునంబంలో కేరళలోని మత్స్యకారులు 400 ఎకరాలకు పైగా సాగుచేసుకుంటున్న భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించి ముస్లింలు స్వాధీనం చేసుకోవడంపై వారు నిరసన పోరాటం చేస్తున్నారు.
మునంబం మత్స్యకారుల విషయంలో అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు నాటకాలు ఆడి మత్య్సకారుల రైతుల నోట్లో మట్టి కొట్టారు. అందుకే వల్ల కేంద్రం తీసుకొచ్చే వక్ఫ్ సవరణ చట్టం కోసం ఎదురుచూస్తున్నారు.
వక్ఫ్ చట్టాన్ని ప్రజాస్వామికంగా మారుస్తున్నారు. భారతీయ చట్టాలకు లోబడి వక్ఫ్ చట్టం ఉండాలి. ఆస్తులన్నీ ఆన్ లైన్ చేస్తున్నారు. వక్ఫ్ భూములపై అప్పీలు తీసుకొస్తున్నారు. వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు స్థానం కల్పిస్తున్నారు. ముస్లింలోని వర్గాలన్నింటికి ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారు.
విస్తృత చర్చల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకి త్వరలో మోక్షం కలుగనుంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.