RSS 100-year journey: ఏ సంస్థకు అయినా నూరేళ్లు అతిపెద్ద మైలు రాయి. ఆర్ఎస్ఎస్ నిన్నటికి నూరేళ్ల ప్రస్థానం కంప్లీట్ చేసుకుంది. 1925లో మొదలైన ఆర్ఎస్ఎస్ 2025కి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. హెగ్డేవాల్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. ఈయన పూర్వీకులు తెలంగాణ వారే. నాగపూర్ కు వలసవెళ్లి అక్కడ స్థాపించారు. ఇప్పటికీ నాగపూర్ నే హెడ్ క్వార్టర్..
మొక్కగా మొదలైన ఆర్ఎస్ఎస్ ప్రస్థానం.. ఇప్పుడు మానుగా మారింది. దాదాపు 83వేల శాఖలతో ప్రతీ గ్రామానికి విస్తరించింది. త్వరలో లక్ష శాఖలు అవుతున్నాయి.
సంఘ సేవ ఆర్ఎస్ఎస్ ప్రధానకర్తవ్యం. రెడీ ఫర్ సోషల్ సర్వీస్ అంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్లి సాయం చేస్తారు. ఆర్ఎస్ఎస్ తో విభేదించేవాళ్లు కూడా దీన్ని ఒప్పుకుంటారు. దాని మీద వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందించకపోవడం ఆర్ఎస్ఎస్ కు మైనస్ బలహీనతగా మారింది.
ప్రతీ రంగంలోనూ ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో పనిచేసేవి.. ఆ లిస్ట్ చూస్తే..

RSS నూరేళ్ళ ప్రస్థానం ఎలా వుంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.