Rahul Gandhi : ఆపరేషన్ సింధూర్ దేశాన్ని ఒక్కటి చేసింది. ఎన్ని వీడియోలు చేసినా మళ్లీ ఇదే చెప్పొచ్చు. అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. భారత సైన్యానికి అండగా నిలబడ్డారు. ఇంతటి ఐక్యతను ఏ రోజు కూడా దేశం చూడలేదు.
అందుకే ఈరోజు అన్ని పార్టీలు కలిసి ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ను ఎండగట్టడానికి నడుం కట్టాయి. ఒకవైపు ఇది జరుగుతుంటే.. రెండో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అసలు ఇది ఒక యుద్ధం కాదని.. మోడీకి దాడి చేస్తారని ముందే తెలుసు.. పాకిస్తాన్ కు చెప్పి మరీ దాడులు చేస్తారా? అంటూ విమర్శించాడు.
ఇక రాహుల్ గాంధీ అయితే జై శంకర్ ముందే పాకిస్తాన్ కు ఉప్పదించాడని.. భారత ఫైటర్లను ఎన్ని కూల్చడని భారత విదేశాంగ శాఖ మంత్రిని ప్రశ్నించడం చూస్తే విస్తుగొలుపేలా ఉంది. పాకిస్తాన్ ఈ కాంగ్రెస్ నేతల మాటలను హైలెట్ చేస్తోంది.
రాహుల్ గాంధీ మల్లిఖార్జున ఖార్గేలు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. వీరిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.