Homeరామ్స్ కార్నర్రామ్ టాక్Priyanka Gandhi: వయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరు మీద నడకేనా?

Priyanka Gandhi: వయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరు మీద నడకేనా?

ప్రియాంక గాంధీ పోటీచేస్తుండడంతో అందరి నోటా ఇప్పుడు ‘వయనాడ్’ గురించే చర్చ సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికలను ఎవరూ మరిచిపోలేదు. రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడంతో వయనాడ్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది.

వయనాడ్ లో ఓడిపోతాననే రాహుల్ గాంధీ రాయ్ బరేలిలో పోటీచేశారు. వయనాడ్ నియోజకవర్గంలో ముస్లింలు 2011 జనాభా లెక్కల ప్రకారం.. 41.3 శాతం ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా 44 శాతం మంది ముస్లింలు ఉన్నారు.

ప్రియాంక గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్‌ ప్రచారానికి బాధ్యత వహించారు. రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశించినా ఎన్నికల సమరంలోకి దిగలేదు. రాహుల్‌గాంధీ విజయం సాధించి రాజీనామా చేసిన వయనాడ్‌ నుంచి ఇప్పుడు పోటీ చేయడం ద్వారా ఎన్నికల సమరంలోకి దిగుతున్నారు. పలువురు కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలో ఆమె వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రియాంక గాంధీ దశాబ్దాల రాజకీయం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వర్చారు. ముత్తాత పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ మాజీ ప్రధాని, తండ్రి రాహుల్‌ గాంధీ మాజీ ప్రధాని, తల్లి సోనియాగాంధీ ప్రతిపక్ష నేత, అన్న రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత. నెహ్రూ వారసత్వాన్ని ఇందిర కొనసాగించారు. ఇందిర వారసత్వాన్ని రాజీవ్‌ కొనసాగించారు. రాజీవ్‌ వారసత్వాన్ని కొనసాగించడంలో రాహుల్‌ తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక పార్టీ నేతలకు ఆశాదీపంగా మారారు.

రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ వయనాడ్ సీటులో.. ఇప్పుడు ప్రియాంక గాంధీని పోటీకి పెట్టడం వెనుక కారణం అదే. ఇది కాంగ్రెస్ కు సేఫ్ సీట్. కాంగ్రెస్ ఒక నయా ముస్లిం లీగ్ అని చెప్పొచ్చు.

 
వయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరు మీద నడకేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

వయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరు మీద నడకేనా? || Priyanka Gandhi vs Navya Haridas || Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version