Operation Sindoor : ఆపరేషన్ ‘సింధూర్’ వేళ ముస్లిం ప్రపంచం మొత్తం ఒక్కటిగా పాకిస్తాన్ వైపు ఉందా? అంతకుముందు భారత్-పాకిస్తాన్ మధ్య గొడవలు వస్తే ముస్లిం సమాజం అధిక శాతం పాక్ వైపే నిలబడింది. కానీ ఈసారి మాత్రం ముస్లిం ప్రపంచం అస్సలు పాక్ వైపు నిలబడలేదు. కేవలం మూడు దేశాలే ఓపెన్ గా పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చాయి. టర్కీ, అజర్ బైజాన్, మలేషియాలు పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వలేదు. ఎందుకని ఇంత మార్పు వచ్చిందో తెలుసుకుందాం.
ముస్లిం ప్రపంచం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం ప్రపంచంలో 50కిపైగా ముస్లిం దేశాలకు పైగా ఉన్నాయి. ఇందులో సగానికి పైగా ఇస్లాం స్టేట్స్ గా ప్రకటించుకున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఉత్తరభాగానా.. ఆసియాలో , యూరప్ లో తుర్కియే, బోస్నియా దేశాలు ముస్లిం దేశాలుగా ఉన్నాయి.
ఇస్లాం దేశాల్లో చాలా వరకూ మిలటరీ ప్రభుత్వాలు, రాచరిక ప్రభుత్వాలే ఉన్నాయి. ఆ రెండూ కాక పాక్షిక ప్రజాస్వామ్య దేశాలు కొన్ని ఉన్నాయి.
ఇండోనేషియా అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాలు, తుర్కియే కూడా ప్రజాస్వామ్య దేశంగా పరిగణిస్తారు. మలేషియా కూడా ప్రజా ప్రభుత్వం ఉంది.
ఇస్లాం స్థాపించిన మహ్మద్ ‘అరబ్బు’ దేశస్థుడు. గల్ఫ్ దేశాలన్నీ అరబ్ దేశాలే. ఉత్తర ఆఫ్రికాలోనివి అరబ్ దేశాలు. ఇరాన్ పర్షియా వాసులు.. టర్కీ మధ్యఆసియాలో తుర్కియేవాసులు ఉంటారు.
అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశీయులు భారతీయులే అని చెప్పొచ్చు. దక్షిణ ఆసియా, ఆఫ్రికా ఖండంలో కొంచెం ముస్లింలు ఉన్నారు.
అయితే ఎక్కడైతే మహ్మద్ ఇస్లాంను స్థాపించాడో అక్కడ గల్ఫ్ దేశాలు మోడరేట్ గా ఉన్నాయి. ఇస్తాంను ప్రపంచవ్యాప్తంగా చేస్తామన్న చోట అసలు రాడికల్ ఇస్లాం అక్కడ లేదు. సౌదీ, యూఏఈ, ఖతార్ అభివృద్ధి దిశగా సాగుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ పై ముస్లిం ప్రపంచ స్పందన ఎలావుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
