Kerala BJP : దేశవ్యాప్తంగా బీజేపీ కొత్త నిర్మాణాన్ని సంతరించుకుంది. అంతర్గత ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో బూతు లెవల్లో అధ్యక్షులు.. జిల్లా, మండల, రాష్ట్ర అధ్యక్షుల ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరిలో ఇది పూర్తి కావచ్చు. కేరళ బీజేపీలో కూడా అధ్యక్ష స్థానానికి అంతర్గత ఎన్నికలు జరుగుతున్నాయి.
కేరళలో బీజేపీ ఎన్డీఏ కూటమికి 20 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి పెంచుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ సారి కేరళలో 30 జిల్లాల్లో 27 జిల్లాల అధ్యక్షుల ఎంపిక పూర్తయ్యింది. 280 మండలాల్లో 264 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. అన్ని వర్గాలను కలుపుకు వెళుతున్నారు.
264 జిల్లాలు ఎన్నిక జరిగితే 124 మంది ఓబీసీలను ఎన్నుకున్నారు. జనరల్ లో కేవలం 92 మంది మాత్రమే ఎన్నికలయ్యారు. ఎస్సీలు 25, ఇతరులు 9 మంది, ఎస్టీ 6, క్రిస్టియన్స్ 8 మంది ఎన్నికయ్యారు.
అన్ని వర్గాల విస్తృత వేదికగా కేరళ బీజేపీ నిర్మాణం జరిగింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.